పవన్-రానా సినిమాకు పవర్ ఫుల్ టైటిల్!!
మలయాళ సూపర్ హిట్ మూవీ 'అయ్యప్పనుమ్ కోషియం' తెలుగులో రీమేక్ అవుతున్న సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాకు సాగర్ కె చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి.