కవల పిల్లలకి తల్లిగా స్వీటీ?
`అరుంధతి`(2009)తో ఫీమేల్ సెంట్రిక్ ఫిల్మ్స్ బాట పట్టిన అనుష్క.. ఆపై `పంచాక్షరి` (2010), `వర్ణ` (2013), `రుద్రమదేవి` (2015), `సైజ్ జీరో` (2015), `భాగమతి` (2018), `నిశ్శబ్దం` (2020) వంటి నాయికా ప్రాధాన్యమున్న చిత్రాల్లో దర్శనమిచ్చింది. కట్ చేస్తే.. స్వల్ప విరామం అనంతరం స్వీటీ మరో హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీ చేయబోతోందట...