త్వరలో రాజ్ తరుణ్ పెళ్లి!!
హిట్ తో సినీ జర్నీ స్టార్ట్ చేయాలని ఎందరో కలలు కంటారు. కానీ ఆ లక్ కొందరికే ఉంటుంది. యంగ్ హీరో రాజ్ తరుణ్ మాత్రం మొదటి మూడు సినిమాలతో వరుస హిట్స్ అందుకొని తన జర్నీని గ్రాండ్ గా స్టార్ట్ చేసాడు. 'ఉయ్యాలా జంపాలా', 'సినిమా చూపిస్త మావ', 'కుమారి 21F' ఇలా మొదటి మూడు సినిమాలతో హ్యాట్రిక్ హిట్స్ కొట్టిన రాజ్ తరుణ్..