శ్రీ బాలా త్రిపుర సుందరీ
రంగు: లేత గులాబి
పుష్పం: తుమ్మి
ప్రసాదం: బెల్లపు పరమాన్నం
శ్రీ అన్నపూర్ణా దేవి
రంగు: గంధం
పుష్పం: పొగడ
ప్రసాదం: దద్దోజనము
శ్రీ మహాలక్ష్మీదేవి
రంగు: నిండు గులాబి
పుష్పం: తెల్లని కలువ
ప్రసాదం: క్షీరాన్నం, పూర్ణాలు
శ్రీ సరస్వతీదేవి
రంగు: తెలుపు
పుష్పం: మారేడు దళాలు
ప్రసాదం: కట్టుపొంగలి
శ్రీ లలిత త్రిపుర సుందరి
రంగు: బంగారు రంగు
పుష్పం: ఎర్రని కలువ
ప్రసాదం: దద్దోజనము, పరమాన్నం
శ్రీ దుర్గా దేవి
రంగు: నిండు ఎరుపు
పుష్పం: మందార
ప్రసాదం: పులగం, కదంబం
శ్రీ మహిషాసురమర్ధినీ
రంగు: బ్రౌన్ / ఎరుపు
పుష్పం: నల్ల కలువ
ప్రసాదం: పులిహోర, గారెలు, పానకం, వడపప్పు
శ్రీ రాజరాజేశ్వరీ
రంగు: ఆకుపచ్చ
పుష్పం: ఎర్రని పుష్పాలు
ప్రసాదం: శాకాన్నం
ఈ అమ్మవారిని దర్శిస్తే సంతానం కలుగుతుంది
దసరా నవరాత్రులలో ఎలాంటి నియమాలు పాటించాలి ?
దసరా ఎప్పుడు చేసుకోవాలి 23న లేక 24న.?
దసరా నవరాత్రుల స్పెషల్ సాంగ్
సంకల్పము దాని ప్రాధాన్యత తెలుసుకోండి
అమ్మవారి అవతారాలు విశేషాలు
వివిధ ప్రాంతాల్లో అమ్మవారి పూజ విధానాలు మరియు విశేషాలు
తిరుమల బ్రహ్మోత్సవాలు దేవీ నవరాత్రులు ఒకేసారి ఎందుకు వస్తాయి
దసరా నవరాత్రులు ఇలా పూజ చేస్తే చాలు..!
Dasara Vishaistata
Process Of Durga Puja For Good Fortune
Significance Of Worshipping Shami Tree During Dussehra
Follow This Dussehra Navratri Puja Process For Good Fortune
Devi Navaratna Malika Stotram
నవరాత్రులలో అమ్మవారికి అలంకరణలు ఎందుకో తెలుసా ?
విజయదశమి రోజున ఈపూజ చేస్తేనే నవరాత్రులపూజ ఫలితం దక్కుతుంది
నవరాత్రులు ఎలాచెయ్యాలి, ఏఏ నైవేద్యాలు సమర్పించాలో తెలుసా..?
మహిషాసురమర్ధినిని ఎలా పూజించాలి? ఏఏ నియమాలు పాటించాలి?
దుర్గాదేవి పూజలు తిరుపతి బ్రహ్మోత్సవాలు ఒకేసారి ఎందుకు జరుగుతాయో తెలుసా..
దేవి నవరాత్రుల్లో అమ్మవారిని పూజిస్తే పొందే లాభాలు
నవరాత్రుల్లో అమ్మవారిని ఎలా ఆరాధించాలో తెలుసా..?