రావణ బ్రహ్మగా కిలెక్షన్ కింగ్
"రావణ బ్రహ్మ"గా కిలెక్షన్ కింగ్ నటిస్తున్నారని ఫిలిం నగర్ లో వినపడుతోంది. వివరాల్లోకి వెళితే విలన్ గా, కామెడీ విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా, హీరోగా, నిర్మాతగా, విద్యాదాతగా తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న పద్మశ్రీ, డాక్టర్ మంచు మోహన్ బాబు మళ్ళీ హీరోగా నటించేందుకు సన్నద్ధమవుతున్నారు.