పవన్ "పంజా" పై కుట్ర
అర్కా మీడియా పతాకంపై, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా, సారాజేన్ దియాస్ హీరోయిన్ గా, విష్ణువర్థన్ దర్శకత్వంలో, నీలిమ తిరుమల శెట్టి, శోభు యార్లగడ్డ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం "పంజా". ఈ "పంజా" చిత్రం డిసెంబర్ 9 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక ప్రింట్లతో విడుదల కాబోతూంది.