శంకర్ సినిమాలో కమల్, రజనీ...?
సూపర్ స్టార్ రజనీ కాంత్, సకలకళావల్లభుడు కమల్ హాసన్ కలసి ఒకే చిత్రంలో నటించనున్నారట. వివరాల్లోకి వెళితే ఒకప్పుడు "అంతులేని కథ, అందమైన అనుభవం, వయసు పిలిచింది" వంటి అనేక చిత్రాల్లో రజనీకాంత్, కమల్ హాసన్ కలసి నటించారు. అప్పటి పరిస్థితి వేరు. ఇద్దరూ అప్పుడే పైకొస్తున్న హీరోలుగా కలసి నటించారు.