చిరు న్యూస్ ఛానల్ పవర్ న్యూస్
చిరు న్యూస్ ఛానల్ "పవర్ న్యూస్" అని విశ్వసనీయవర్గాలద్వారా అందిన సమాచారం. వివరాల్లోకి వెళితే ఈ రోజుల్లో రాజకీయాల్లో ఉన్నముఖ్యమైన వారందరికీ వారినీ, వారి పార్టీనీ సపోర్ట్ చేసే న్యూస్ ఛానల్స్ ఉన్నాయి. ఉదాహరణకు టిడిపిని సపోర్ట్ చేసేందుకు ఇటివి, స్టుడియో యన్, జగన్ ని సపోర్ట్ చేసేందుకు సాక్షి టి.వి., సాక్షి డైలీ న్యుస్ పేపర్, కె.సి.ఆర్.ని సపోర్ట్ చేసేందుకు తెలంగాణా న్యూస్ ఛానల్, నమస్తే తెలంగాణ డైలీ న్యూస్ పేపర్, కమ్యూనిస్టులకు విశాలాంధ్ర, ప్రజాశక్తి డైలీ న్యూస్ పేపర్లు ఇలా ఉన్నాయి.