వినాయక్ ని తప్పిస్తున్న మెగా ఫ్యామిలీ
వినాయక్ కి తప్పిస్తున్న మెగా ఫ్యామిలీ అని ఫిలిం నగర్ లో బలంగా వినపడుతూంది. వివరాల్లోకి వెళితే గీతా ఆర్ట్స్ పతాకంపై, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, మిల్కీవైట్ బ్యూటీ తమన్నా భాటియా హీరోయిన్ గా, డైనమిక్ డైరెక్టర్ అనుకున్న వివివినాయక్ దర్శకత్వంలో, అతన్ని నమ్మి 30 కోట్ల భారీ బడ్జెట్ తో అల్లు అరవింద్ నిర్మించిన "బద్రీనాథ్" సినిమా ఊహించని విధంగా ప్రేక్షకుల చేత నిరాకరింపబడుతున్న నేపథ్యంలో, వినాయక్ ని మెగా ఫ్యామిలీ తప్పిస్తున్నట్లు తెలిసింది.