English | Telugu

నైజాంలో సురేష్ బాబు సిండికేట్ హవా

నైజాంలో సురేష్ బాబు సిండికేట్ హవా విపరీతంగా ఉందని విశ్వసనీయ వర్గాల ద్వారా అందిన సమాచారం. వివరాల్లోకి వెళితే మన తెలుగు సినీ పరిశ్రమను శాసించే ఓ అయిదుగురు నిర్మాతల్లో సురేష్ బాబు ప్రథములు. ఆయన, ఆయన సిండికేట్ కలసి నైజాం ఏరియాలోని థియేటర్లను శాసిస్తున్నారనటానికి ఉదాహరణగా, హైదరాబాద్ లో ఆయన, ఏషియన్ ఫిలింస్ సునీల్ నారంగ్ కలసి హైదరాబాద్ లో 100 థియేటర్లు లీజుకి తీసుకుంటే వాటిలో 59 థియేటర్లు ఒక్క సురేష్ బాబు హ్యాండోవర్ లోనే ఉన్నాయట.

సురేష్ బాబు చేతిలో ఉన్న థియేటర్ల లిస్ట్ మీ కోసం ఈ క్రింద ఇస్తున్నాం. ఇలాఒక్కో థియేటర్ కీ వారానికి 15 వేల చొప్పున సంవత్సరానికి అంటే 52 వారాలకు వచ్చే ఆదాయం (15,000 x 52 = 7,80,000) కాగా 59 థియేటర్లకు లెక్కేస్తే ( 7,80,000 x 59 = 4 cr 60 lacs) అదీ సంగతి.