‘ఆచార్య’ నుండి కాజల్ అవుట్?
మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘ఆచార్య’. నవంబర్ 9 నుండి మళ్ళీ రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేస్తున్నట్టు ప్రొడక్షన్ హౌస్లు కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ ఈ రోజు ట్విట్టర్ వేదికగా ప్రకటించాయి. అయితే, ఈ సందర్భంగా చేసిన ట్వీట్లో హీరో నుంచి మొదలు పెడితే... డైరెక్టర్, కెమెరామెన్ తిరు, ఎడిటర్ నవీన్ నూలి,