ప్రభాస్ చేతిలో పవర్ స్టార్ మూవీ రిలీజ్ డేట్!
నిజమే. ప్రభాస్ హీరోగా 'జిల్' ఫేమ్ రాధాకృష్ణ కుమార్ డైరెక్ట్ చేస్తోన్న 'ఓ డియర్' మూవీ విడుదల తేదీపై పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌తో క్రిష్ డైరెక్ట్ చేస్తోన్న సినిమా విడుదల తేదీ ఆధారపడింది. 'ఓ డియర్' షూటింగ్ ప్రస్తుతం యూరప్‌లో జరుగుతోంది. ఇటీవలే ప్రభాస్, పూజా హెగ్డే, ఇతర ప్రధాన తారాగణం, టెక్నీషియన్లు అక్కడికి వెళ్లారు.