తెలుగు హీరోలకు మణిరత్నం ఫోన్లు?
మన తెలుగు ప్రేక్షకులకు సైతం సుపరిచితుడైన తమిళ దర్శకుడు మణిరత్నం రూపొందిస్తున్న వెబ్ సిరీస్ 'నవరస'. టైటిల్‌కి తగ్గట్టు 9 ఎపిసోడ్లు ఉంటాయి. ఒక్కో ఎపిసోడ్‌కి ఒక్కో దర్శకుడు. ఒక్కో ఎపిసోడ్లో ఒక్కో హీరో. ప్రతి ఎపిసోడ్ డిఫరెంట్‌గా, డిఫరెంట్ జానర్లో... తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ భాషల ప్రేక్షకులు చూసేవిధంగా ప్లాన్ చేశారట.