మహేశ్ జోడీగా 'మహానటి'?
లాక్డౌన్ నేపథ్యంలో సూపర్ స్టార్ మహేశ్ ఇంట్లో ఫ్యామిలీతో హాయిగా కాలం వెళ్లదీస్తున్నాడు. కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా మిగతా టాప్ స్టార్స్ సినిమాల షూటింగ్లు ఆగిపోయి షెడ్యూల్స్ అన్నీ డిస్టర్బ్ అవగా, ఒక్క మహేశ్ మాత్రమే ఆ ఇబ్బంది నుంచి తప్పించుకున్నాడు.