RELATED NEWS
NEWS
Note Impact 2013 session Hyderabad

 

నిరుద్యోగ యువతకు మరియు ఫైనల్ ఇయర్ లో వున్నా విద్యార్దులకు ప్రముఖ వ్యక్తిత్వ వికాసపు నిపుణులు మరియు చైర్మన్ గంపా నాగేశ్వర రావు గారు,ఇంపాక్ట్ ఫౌండేషన్ ఆద్వర్యములో హైదరబాద్ లో హరి హర కళా భవన్ లో ఏర్పాటు చేసిన వారం రోజుల Impact 2013 ప్రోగ్రాం లో నెల్లూరు జిల్లా నాయుడు పేట వాస్తవ్యులు గోపి రెడ్డి చిల్లకూరు విద్యార్దుల ను ఉద్దేశించి "How to get anything you want ?, What is purpose of life and service to the Society అనే అంశం మీద ఆదివారం ప్రసంగించారు ! దాదాపు 1500 మంది విద్యార్ధులు పాల్గొన్న ప్రోగ్రాం లో గోపి రెడ్డి ప్రసంగించారు.

 


లక్ష్యాన్ని నిర్దేచించు కోవడం ఎలా ,సంకల్ప బలం తో మనల్ని మనం శక్తీ జనకయంత్రాలుగా మార్చుకొని  మనం లక్ష్యాన్ని సాదిన్చిడం ఎలా అన్నది విద్యార్దులకు మార్గ దర్శకం చేసారు. మానవ జీవిత లక్ష్యం,పరమార్ధం  ఏమిటి,భగవంతుడు అంటే ఎవరు, దేవుడి గురించి మనం ఎలా అర్దం చేసుకోవాలి,దేవుని ముసుగు లో వుండే మూడ నమ్మకాలను తొలగించుకొని ప్రతి జీవి లో భగవంతుని చూడడం మనలో మనం భగవంతుని ఎలా వెలికి తేవాలి!

 




నిన్ను నీవు ఎలా సంస్కరించు కోవాలి, ఎలా సంఘానికి తన ఆదర్శ  జీవితం ద్వార సేవ ఎలా చేయాలి,మానవ జన్మకు పరి పూర్ణత్వం సాధించి ఒక చరిత్ర లో ఒక చిహ్నము వదిలి వెళ్ళడం గురించి అద్భుతముగ మాట్లాడారు. చివరగా  గోపి రెడ్డి  కుటుంభ సబ్యుల ను  కూడా స్టేజి మీదకు పిలిచి సభికుల హర్షద్వానాల మద్య గోపి రెడ్డి ని ఘనంగా సత్కరించి ,మొమెంటో ప్రేసేంట్ చేసారు.

TeluguOne For Your Business
About TeluguOne
;