Untitled Document
.Content
{
background-color:#006699;
font-size:12px;
font-family:Arial, Helvetica, sans-serif;
}
.Table
{
border:groove;
border-bottom-color:#9BEAF0;
}
.Text10px
{
font-family:Arial, Helvetica, sans-serif;
font-weight:bold;
font-size:10px;
color: #FFFFFF;
line-height: 22px;
}
| Tone Ads |
 |
| |
|
| |
|
|
| Updates : |
» |
 |
» |
 |
California Pista: Good For Health
| Previous |
| ఆరోగ్యానికి మేలు చేసే కాలిఫోర్నియా పిస్తా |
| |
 |
గుండె రక్షణలో పిస్తాలు:
గుండెకు సంబంధించిన, ఇతర వ్యాదులతో బాధపడేవారు తమ ఆహారంలో నట్స్ ను చేర్చడం చాలా మంచిదని ఇటీవల నిర్వహించిన పరిశోధనలు స్పష్టం చేస్తున్నాయి. వీటిని ఆహారంలో
చేర్చడం వలన సమస్యలు మరింత ఎక్కువ అవుతయాన్నది భ్రమ మాత్రమేనని పరిశోధకులు అంటున్నారు కాలిఫోర్నియా పిస్తలో వుండే మోనో అన్ సచ్యురేటెడ్ ఫ్యాట్స్, ఫ్యాటీ
యాసిడ్స్ గుండె జబ్బులను సమర్థవంతంగా ఎదుర్కొంటాయి. నట్స్ లో ఉండే ఫైటోస్టీరియోస్ గుండెజబ్బులు వచ్చే అవకాశాల్ని గణనీయంగా తగ్గిస్తుందని తాజా పరిశోధనలు రుజువు
చేస్తున్నాయి. |
|
| |
రుచి అమోఘం:
పోషకాలు పుష్కలంగానే కాకుండా రుచిలో కూడా కాలిఫోర్నియా పిస్తాలకు పెట్టింది పేరు. స్నాక్స్ కి ప్రత్యామ్నాయంగా తీసుకోవచ్చు. స్నేహితులతో సరదాగా
గడిపేటప్పుడు టైం పాస్ పల్లీలుగా కూడా కాలిఫోర్నియా పిస్తా ఉపయోగాపడుతుంది. ఇదేదీ కాకపోతే ఆహారంలో ఒక భాగంగా కూడా దీన్ని తినవచ్చు. ఎలా తీసుకున్న ఇది సంపూర్ణ
ఆహారంగా చెప్పుకోవచ్చు. రోజుకి గుప్పెడు పిస్తలు తీసుకుంటే మీ గుండెకు, మీ ఆరోగ్యానికి ఏ మాత్రం డోకా ఉండదు. |
వెజిటేరియన్ ఫుడ్:
మాంసాహారం కంటే శాకాహారమే మేలని నిపుణులు ఎప్పుడో తేల్చేశారు. శాకాహారం ఊబకాయాన్ని, దానితో పాటు వచ్చే మరికొన్ని వ్యాదులను సమర్థవంతంగా
అరికడుతుందని శాస్త్రీయంగా కూడా రుజువైంది. బిపి, డయాబెటిస్, కొన్ని రకాల క్యాన్సర్లకు మందులు వాడడం కన్నా వాటిని రాకుండా నిరోదించడమే మేలు. వీటిని నిరోధించే శక్తి
శాకాహారానికి మాత్రమే వుందని డైటిషియన్లు అంటున్నారు. ఒక్కొక్క కురగాయలో ఒక్కో రకమైన పోషక విలువలు ఉంటాయి. |
 |
|
| ప్రతి రోజూ అన్నింటినీ తీసుకోవడం అన్నది సాధ్యమైన పని
కాదు. అన్ని పోషక విలువలు కలిగి ఉన్న పిస్తాలను రోజు వారీ ఆహారంలో ఒక భాగం చేసుకున్నట్లయితే సమతులాహారం గురించి ఆలోచించాల్సిన అవవసరం ఉండదు. మనం తీసుకునే
ఆహారంలో ఏ మాత్రం పోషకాలు, విటమిన్లు, ఖనిజాలు తక్కువైనా వాటిని కాలిఫోర్నియా పిస్తలు భర్తీ చేస్తాయని డైటిషియన్లు చెపుతున్నారు. వైరస్, బాక్టీరియాతో సమర్థవంతంగా
పోరాడే ఫైటోకెమికల్స్ దీనిలో కావల్సినన్ని వున్నాయి. ఫైటో కెమికల్స్ ను కావలసినంత మేర తీసుకున్నట్లయితే క్యాన్సర్ బారిన పడకుండా రక్షిస్తాయి. అయితే పిస్తాలను
భద్రపరిచేటప్పుడు వాటిలోని పోశకవిలువలు పోకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. వీటిని సరైన క్రమంలో నిల్వ చేయాలి. |
పోషక విలువలు:
- గుప్పెడు పిస్తలు అరకప్పు ఉడికించిన పాలకూరతో సమానం
- వీటిల్లో ఉండే ఫైటోస్టీరియోస్ శరీరంలో ఉండే కొలస్ట్రాల్ నిల్వలను తగ్గిస్తాయి. అంతే కాకుండా కొన్ని రకాల క్యాన్సర్లను దరిచేరనీయాడు
- పెద్ద అరటిపండు తీసుకుంటే లభించే పొటాషియం కొన్ని పిస్తలు తీసుకుంటే లభిస్తుంది.
|
|
| Previous |
|
|
|
|
Online-Shopping- teluguone.com
|
| |
|
|
| Online-Shopping- teluguone.com
|
|
|
| Online-Shopping- teluguone.com
|
| |
|
| |
|