ఆ రూమర్ నిజమేనని చెప్పేందుకే మంచు మనోజ్ ట్రై చేశాడా?
మంచు ఫ్యామిలీలో గొడవలు, వివాదాలు, అన్నదమ్ముల మధ్య, అక్క తమ్ముళ్ళ మధ్య కోల్డ్ వార్... ఇలా ఎప్పుడూ ఏదో ఒక సమస్యతో వార్తల్లో నిలుస్తూ ఉంటారు. ఆమధ్య మంచు విష్ణు గొడవ చేసిన వీడియోను మనోజ్ షేర్ చేసిన విషయం తెలిసిందే. దీనిపై సోషల్ మీడియాలో కూడా పెద్ద రచ్చే జరిగింది. ఈ విషయం మోహన్‌బాబు వరకు వెళ్ళడంతో