అమెరికా వెళితే.. సెల్ఫీ వీడియోతో క్షమాపణలు చెప్పాల్సిందే!
బుల్లితెరపై జబర్దస్త్ కామెడీ షో ద్వారా ఎంతో మంది కమెడియన్స్ తమ సత్తా చాటుకున్నారు. ఇంకా కొత్తవాళ్ళు వస్తున్నారు. అలా బుల్లితెరపై తమని తాము నిరూపించుకొని వెండితెరపై అవకాశాలను వెతుక్కుంటూ కొత్తగా నటించడానికి వస్తున్నారు. అలాంటి వారిలో వేణు వెల్దండి, ధన్ రాజ్, షకలక శంకర్, గెటప్ శ్రీను, సుడిగాలి సుధీర్, చమ్మక్ చంద్ర ఉన్నారు...