నా సినిమాలో ఆ రెండు ఉండవు అంటున్న వర్మ
తన మొదటి సినిమా ఆ నుంచి డిఫెరెంట్ జోనర్ ఉన్న చిత్రాలని తెరకెక్కించే దర్శకుడు ప్రశాంత్ వర్మ. అద్భుతం ,దట్ ఈజ్ మహాలక్ష్మి , కల్కి ,జాంబిరెడ్డి లాంటి చిత్రాలే అందుకు ఉదాహరణ. ఇప్పుడు ప్రశాంత్ తాజాగా హను మాన్ అనే ఒక డిఫెరెంట్ టైప్ ఆఫ్ జోనర్ తో కూడిన సబ్జట్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.