అతిలోక సుందరికే టోకరానా??
పులి సినిమాలో తెలుగు, తమిళ భాషల్లో రీ ఎంట్రీ ఇచ్చింది ఆనాటి అతిలోక సుందరి శ్రీదేవి. ఈ సినిమా కోసం అక్షరాలా రూ.5 కోట్లు పారితోషికం తీసుకొందన్న వార్తలొచ్చాయి. అయితే పులి వల్ల శ్రీదేవికి, శ్రీదేవి వల్ల పులికీ ఒరిగిందేం లేకుండా పోయింది.