డిజాస్టర్స్ @ 2015
2015 పేరు చెప్పగానే బాహుబలి, శ్రీమంతుడు లాంటి సూపర్ డూపర్ హిట్సే కాదు... అఖిల్, కిక్ 2 లాంటి డిజాస్టర్లు కూడా గుర్తొస్తాయ్. నిజం చెప్పాలంటే ఈ యేడాది హిట్లకంటే.. అట్టర్ఫ్లాప్స్ అయిన సినిమాల జాబితానే పెద్దదిగా కనిపిస్తోంది. చిత్రసీమకు ఫ్లాపులూ, అట్టర్ ఫ్లాపులూ మామూలే.