English | Telugu
గబ్బర్ సింగ్ సెట్స్‌కి కూడా వెళ్లి.. పవన్‌ని పదే పదే బతిమాలుతున్నాడని టాక్. దాంతో దేవిశ్రీ కనిపిస్తే పవన్ పారితోతున్నాడట. ''ఆ పాట గురించి తప్ప ఏదైనా మాట్లాడు'' అంటున్నాడట.
తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి వచ్చే కొత్త హీరోయిన్లు చాలా ఫాస్ట్ గా ఆలోచించేస్తున్నారు. ఇండస్ట్రీలో దొరికిన అవకాశంతో ఎలా సెటిల్ అవ్వలి అనే దానిపైనే ఎక్కువగా దృష్టి పెడుతున్నాడు. లేటెస్ట్ గా టాలీవుడ్ లో ఓ నయా హీరోయిన్ ఓ మాస్టర్ ప్లాన్ తో బండి లాగిస్తోందట.
బ్రూస్లీ కోసం కోన, శ్రీనువైట్ల మళ్లీ కలసి పనిచేశారు. అయితే ఆ సినిమా ఫ్లాప్ అవ్వడంతో ఇద్దరి మధ్యా మళ్లీ విబేధాలు రాజుకొన్నాయి. నేను రాసిచ్చిన 72 సన్నివేశాలూ రాసుకొంటే పరిస్థితి మరోలా ఉండేదని శ్రీనువైట్లను వేలెత్తి చూపించి వెటకారం చేశాడు కోన. ఈ కామెంట్ చిత్రసీమలో చర్చనీయాంశమైంది.
నాగార్జున - కార్తీ మల్టీ స్టారర్ చేస్తున్న తమన్నా త్వరలో మరో ఐటం సాంగ్ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని టాక్. నా ఇంటి పేరు సిల్కూ.. అంటూ ఇంతకుముందు 'అల్లుడు శీను' సినిమా కోసం ఐటం సాంగ్ చేసిన మిల్కీ తమన్నా
ప్రభాస్ కి ఛత్రపతి లాంటి బ్లాక్ బ్లస్టర్ హిట్ ఇచ్చాడు రాజమౌళి. ఆ రోజు నుంచీ.. రాజమౌళి పేరుని ప్రభాస్ జపిస్తూనే ఉన్నాడు. బాహుబలి ఆఫర్ ప్రభాస్ ని వెదుక్కొంటూ రావడం వెనుక..రాజమౌళితో ప్రబాస్‌కి ఉన్న స్నేహమూ
ఎన్టీఆర్ తాజా సినిమా నాన్నకు ప్రేమతో కి సంబంధించిన ఓ హాటెస్ట్ న్యూస్ ఇది. ఈ సినిమాకి తెర వెనుక పెట్టుబడి పెడుతోంది.. ఎన్టీఆరేనట. నిజానికి ఈ సినిమాకి బీవీఎస్ ఎన్ప్రసాద్ నిర్మాత. ఆల్రెడీ ఈ సినిమా ఓవర్ బడ్జెట్ అయిపోయిందట.
తెలుగులో వంద కోట్ల వసూళ్లంటే నిన్నా మొన్నటి వరకూ ఓ కలలా ఉండేది. అయితే.. అది ఎంత తేలికో అత్తారింటికి దారేది, బాహుబలి, శ్రీమంతుడు నిరూపించాయి. ఇక రాబోతున్న సినిమాలూ వంద కోట్లపైనే గురి పెట్టాయి.
చిరంజీవి 150వ సినిమా గురించిన నిరీక్షణ కొనసాగుతూనే ఉంది. చిరు 150వ సినిమా చేస్తారని కొందరు, ఆ ఆలోచన విరమించుకొన్నారని మరి కొందరు చెప్తుంటారు. అయితే చిరు మళ్లీ
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కథానాయకుడిగా నటిస్తోన్న గబ్బర్ సింగ్ సినిమా కోసం తొలుత అనీషా ఆంబ్రోస్ హీరోయిన్ గా ఎంపిక చేసుకున్న సంగతి తెలిసందే. ఆమె పై కొన్ని సన్నివేశాలు కూడా చిత్రీకరించిన తర్వాత క్యారెక్టర్ కు సరిపడలేదంటూ
ఈ సంక్రాంతికి డిక్టేటర్‌కి పోటీ పడడానికి సమాయాత్తం అవుతోంది నాన్నకు ప్రేమతో! దాంతో బాబాయ్ - అబ్బాయ్‌ల మధ్య రసవత్తరమైన బాక్సాపీసు పోరు చూడ్డానికి సినీ అభిమానులు కూడా రెడీ అయిపోతున్నారు. అయితే నాన్నకు ప్రేమతో
చిత్రసీమలో దర్శకుడు - రచయితల బంధం చాలా కీలకం. వాళ్ల మధ్య ఏం జరిగినా నాలుగ్గోడల మధ్యే ఉండాలి. ఎట్టి పరిస్థితిల్లోనూ రోడ్డెక్కకూడదు. కానీ కోన వెంకట్ ఏం చేశాడు? రోడ్డెక్కి మైకు పట్టుకొని అరిచి మరీ చెప్పాడు
ఆరొందల కోట్ల సినిమా తీసిన దర్శకుడు రాజమౌళి. ఆయన పారితోషికం అంటారా.. దాదాపు 20 కోట్ల వరకూ ఉంటుంది. సౌతిండియాలో అత్యధిక పారితోషికం తీసుకొనే దర్శకుల్లో ఆయన పేరు ముందు వరుసలో ఉండాల్సిందే. అలాంటి రాజమౌళి మాత్రం మహా పిసినారిగా
ముకుంద, కంచె సినిమాతో క్లాస్ ఆడియన్స్ కి బాగా దగ్గరైన మెగా ప్రిన్స్ వరుణ్ తేజ, లోఫర్‌తో నెక్స్ట్ లెవల్‌కి వెళ్లిపోవాలని చూస్తున్నాడట. దర్శకుడు పూరీకి మాస్ లో మంచి ఫాలోయింగ్ వుండడంతో, ఈ సినిమాతో తన మార్కెట్ ఇంకా
ప్రభాస్‌కి పెదనాన్న కృష్ణంరాజు అంటే చాలా చాలా గౌరవం. నా ఉన్నతికి కారణం పెదనాన్నే అని చాలా సందర్భాల్లోచెప్పాడు కూడా. కృష్ణంరాజు కూడా ప్రభాస్ స్టార్ డమ్‌నీ, తాను సాధిస్తున్న విజయాల్ని చూసి పొంగిపోతుంటారు. అయితే ఆ పెదనాన్నే ప్రభాస్ కి
అల్లరి నరేష్ అంటే మస్త్ కామెడీ! నరేష్ సినిమాలకు వెళ్లి జనాలు ఫుల్ ఎంజాయ్ చేస్తారు సరే, కానీ అల్లరోడితో సినిమా తీసి నిర్మాతలు నెత్తీ నోరూ కొట్టుకొంటుంటారు. కారణం.. నరేష్ సెట్ కి వచ్చే టైమింగ్ అలాంటిది. తొమ్మిదింటికి