బ్రహ్మానందం.. కాళ్లబేరం
ఒకప్పుడు బ్రహ్మానందం లేకుండా తెలుగు సినిమా ఉండేది కాదు. రకరకాల పాత్రలతో, తన నవ్వులతో, కామెడీ పంచులతో ఎన్నో సినిమాల్ని తన భుజస్కంధాలపై వేసుకొని నడిపించేశాడు. కాలం గిర్రున తిరిగింది... కొత్త హాస్యనటుడల హవా మొదలైంది.