పవన్ అంటే దాసరికి ఎంత ముద్దో..!
చిత్రసీమలో కొన్ని అనుబంధాలు, ఇంకొన్ని సంబంధాలు చిత్రవిచిత్రంగా ఉంటాయి. ఎప్పుడు ఎవరు మిత్రులవుతారో, ఎప్పుడు ఎవరు శత్రువులవుతారో చెప్పలేం. మెగా కుటుంబానికీ, దాసరి నారాయణరావుకీ మధ్య `చిరుబుర్రులాట` కొంతకాలం కొనసాగింది. రామ్చరణ్ సైతం దాసరిపై ఓ సందర్భంలో నోరుజారడం, దానికి దాసరి కౌంటర్ ఇవ్వడం చూశాం