ప్రభాస్ ప్రవర్తనే అందుకు కారణమా ?
ఈమధ్యకాలంలో తెలుగు సినిమాకి సంబంధించి జరిగిన అన్నీ అవార్డ్ వేడుకల్లోనూ "బాహుబలి" సినిమా హల్ చల్ చేసింది. రాజమౌళికి ఉత్తమ దర్శకుడి అవార్డులు, రాణాకి ఉత్తమ ప్రతినాయకుడు, బెస్ట్ గ్రాఫిక్స్, బెస్ట్ సినిమాటోగ్రఫీ.. ఇలా చాలా శాఖల్లో "బాహుబలి" సినిమాకి అవార్డుల పంట పండింది