నందమూరి హీరో సినిమాలో చిరు పై పంచ్ లు..?
నందమూరి కల్యాణ్ రామ్, పూరీ జగన్నాథ్ కాంబినేషన్ లో 'ఇజం' చిత్రం రూపొందుతోన్న సంగతి తెలిసిందే. కల్యాణ్ రామ్ పుట్టినరోజు సంధర్భంగా సినిమా ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు. ఇది విడుదలై రెండు రోజులు కాకముందే సినిమా గురించి ఓ ఆసక్తికరమైన న్యూస్ వినిపిస్తోంది