అల్లు అరవింద్ ను చెర్రీ తప్పించుకుంటున్నాడా..?
అల్లు ఫ్యామిలీది మెగా కుటుంబానిది విడదీయలేని అనుబంధం. ఒకరి ఎదుగుదలకు మరొకరు తోడ్పడుతూ, రెండు కుటుంబాలు ఇండస్ట్రీలో ఎదిగాయి. చిరు, అల్లు అరవింద్ ల జమానాలో అద్భుతంగా ఉన్న వీళ్లిద్దరి రిలేషన్, ఇప్పుడు వీక్ అవుతోందా..? కొత్త జనరేషన్ డిస్టన్స్ మెయింటెయిన్ చేస్తున్నారా..?