హవ్వ.. పవన్ గురించి మీరు మాట్లాడడమా??
పవన్ చెప్పేదొకటి, చేసేదొకటి, నాన్ పొలిటికల్ పార్టీ స్థాపించానని చెప్పి, దానికి పొలిటికల్ టచ్ ఇచ్చారు. అందుకే ఆయనకు దూరంగా వచ్చాశా. పవన్ తో సినిమా చేయను, నాకు నచ్చని పని ఎన్నటికీ చేయను.. అంటూ పవన్ కల్యాణ్‌పై