అల్లు అర్జున్ `ఐకాన్`లో కృతి శెట్టి?
సెన్సేషనల్ హిట్ `ఉప్పెన`తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది కృతి శెట్టి. తొలి ప్రయత్నంలోనే కుర్రకారుని ఫిదా చేసింది. కట్ చేస్తే.. ప్రస్తుతం ఈ అమ్మడి చేతిలో `శ్యామ్ సింగ రాయ్`, `ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి`, రామ్ బైలింగ్వల్ మూవీ, `బంగార్రాజు` వంటి క్రేజీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. తక్కువ గ్యాప్ లోనే ఈ నాలుగు సినిమాలు థియేటర్స్ లో సందడి చేసే అవకాశముంది.....