`స్పిరిట్` కోసం ప్రభాస్ షాకింగ్ రెమ్యూనరేషన్?
చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్న అగ్ర కథానాయకుల్లో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఒకరు. `రాధే శ్యామ్`, `సలార్`, `ఆదిపురుష్`, `ప్రాజెక్ట్ కె`, `స్పిరిట్`.. ఇలా ప్రభాస్ వరుస సినిమాలతో సందడి చేయనున్నారు. వీటిలో `రాధేశ్యామ్`, `సలార్`, `ఆదిపురుష్` 2022లో విడుదల కానుండగా.. `ప్రాజెక్ట్ కె`, `స్పిరిట్` 2023లో సందడి చేయనున్నాయి.