బాలయ్య లక్కీ డేట్ కి `అఖండ`?
`సింహా` (2010), `లెజెండ్` (2014) వంటి సెన్సేషనల్ హిట్స్ తరువాత నటసింహ నందమూరి బాలకృష్ణ - మాస్ సినిమాల స్పెషలిస్ట్ బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వస్తున్న చిత్రం `అఖండ`. `సింహా`, `లెజెండ్` తరహాలో ఇందులోనూ బాలయ్య రెండు విభిన్న పాత్రల్లో దర్శనమివ్వనున్నారు. అందులో ఒకటి.. అఘోరా పాత్ర కావడం విశేషం. కాగా, చిత్రీకరణ తుది దశకు చేరుకున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ త్వరలో థియేటర్స్ లో సందడి చేయనుంది...