తన అందాలతో సెగలు పుట్టిస్తుందట !
సూర్య, సమంత కలిసి నటిస్తున్న "అంజాన్" చిత్రంలో హాట్ బ్యూటీ చిత్రాంగద సింగ్ కనిపించబోతుంది. ఇందులోని ఓ ఐటెం సాంగ్ లో తన అందాలతో పిచ్చేక్కించడానికి సిద్ధం అయ్యింది. ఇటీవలే ఈ సినిమాలోని ఓ మాస్ మసాలా పాటలో నటించమని ఈ అమ్మడిని చిత్ర దర్శక,నిర్మాతలు సంప్రదించగానే వెంటనే ఒప్పేసుకుందట.