నందమూరి బాలకృష్ణ, అల్లు అర్జున్.. బోయపాటి నెక్స్ట్ సినిమా?
నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్లో సినిమా అంటే ప్రేక్షకుల్లో, అభిమానుల్లో ఎంత క్రేజ్ ఉంటుందో అందరికీ తెలిసిందే. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన ‘సింహా’, ‘లెజెండ్’, ‘అఖండ’ చిత్రాలు ఒకదాన్ని మించి ఒకటి ఘనవిజయం సాధించాయి.