నేను దేశానికి చేస్తున్న సేవ ఇదే.. మీరూ చేయండి!
ప్రస్తుతం దేశంలో కరోనా ఎంతగా విజృభిస్తుందో తెలిసిందే. రోజుల్లో లక్షల్లో కేసులు నమోదవుతున్నాయి. అయితే రికవరీ రేటు బాగానే ఉండడం ఉపశమనాన్ని కలిగిస్తోంది. మరోవైపు వైద్యం సరిగ్గా అందక, ఆక్సిజన్, బెడ్ల కొరతతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. దీంతో కొంతమంది ప్రభుత్వ తీరుని విమర్శిస్తున్నారు. కరోనాను కట్టడి చేయడంలో దేశం విఫలమైందని కామెంట్స్ చేస్తున్నారు.