వర్మ పవన్ ట్రైలర్ ను తిట్టాడా..పొగిడాడా..?
మెగా ఫ్యామిలీలో ఏం జరిగినా, వెంటనే అందరి కళ్లూ వర్మ ట్విట్టర్ వైపే తిరుగుతాయి. ఎందుకంటే మనోడు ఏదో ట్వీట్ చేస్తుంటాడు. దానికి అర్ధం ఉందో లేదో అర్ధం చేసుకోవడానికి ప్రయత్నించే ప్రయత్నం చేస్తారు తెలుగు సినీ జనాలు. వర్మ సినిమాలే కాదు, ట్వీట్లు కూడా చాలా విభిన్నంగా, వైవిధ్యంగా