అల్లు అర్జున్ రికార్డు రెమ్యునరేషన్
వెరీ షార్ట్ పీరియడ్ లో స్టైలిస్ట్ స్టార్ గా, ఆ పై ఐకాన్ స్టార్ గా మారిన హీరో అల్లు అర్జున్ (allu arjun) ఇప్పటికి ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకులు ముద్దుగా బన్నీ అని పిలుచుకుంటారంటే ఆయన యాక్టింగ్ స్టామినా ఏ పాటిదో అర్ధం చేసుకోవచ్చు.ఈజీ నటనకి, డాన్సులకి కేర్ ఆఫ్ అడ్రస్స్ కూడా. ఇప్పుడు బన్నీ రెమ్యునరేషన్ విషయం టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది.