పవన్ బైక్ ను కొన్న కన్నడ స్టార్ హీరో..!
బాలీవుడ్ లో చిన్న సినిమాగా వచ్చి సూపర్ హిట్టయిన ఓమైగాడ్ సినిమాను తెలుగుతో విక్టరీ, పవర్ స్టార్ కాంబినేషన్లో తెరకెక్కించారు. ఇక్కడ కూడా సినిమా ఘనవిజయాన్ని సాధించింది. అన్నింటికంటే ముఖ్యంగా దేవుడిగా పవన్ డ్రస్సింగ్, మ్యానరిజం, కీచైన్, బైక్ లు ఆకట్టుకున్నాయి