Read more!

English | Telugu

చిరంజీవి పవన్ కళ్యాణ్ సెల్ఫీ..

ఫ్యాన్స్ అందరితో చిరు పవన్ కలిసి సెల్ఫీ దిగారు. అదెలా సాధ్యం అనుకుంటున్నారా..సర్దార్ ఆడియో లో అది సాధ్యపడింది. పవన్ చిరు తమ బ్యాగ్రౌండ్ లో ఫ్యాన్స్ వచ్చేలా సెల్ఫీ తీసుకున్నారు. పవన్ చిరు లను కలిసి చూసిన ఫ్యాన్స్ అరుపులకు హద్దు లేదు. నోవోటెల్ ఆడిటోరియం పవన్ ఫ్యాన్స్ ఉత్సాహానికి దద్దరిల్లింది. ఆడియో ఫంక్షన్లో సర్దార్ తెలుగు, హిందీ ట్రైలర్లను కూడా రిలీజ్ చేశారు. పేరు గుర్తుంది కదా..గబ్బర్ సింగ్. సర్దార్ గబ్బర్ సింగ్.. ఈ డైలాగ్ తో ట్రైలర్ ఎండ్ అవుతుంది. రేపటి నుంచి యూట్యూబ్ లో హల్ చల్ చేయబోతోందని సమాచారం.