అటాక్ బాలేదని ఒప్పుకున్న మంచు మనోజ్..!
సినిమా చిన్నదైనా, పెద్దదైనా అందులో నటించేవాళ్లు ఒకేలా కష్టపడతారు. కానీ ఫలితాలు వాళ్ల కష్టాన్ని తప్పుగా చూపిస్తుంటాయి. హిట్టైన సినిమాలో, యాక్టింగ్ సోసో గా ఉన్నా అబ్బో చాలా బాగా నటించారు అని కితాబిస్తారు. ఫ్లాపైతే, ఎంత కష్టపడి నటించినా, అదంతా కనుమరుగైపోతుంది. కనీసం జనానికి గుర్తు కూడా ఉండదు. శంకర్ తీసిన ఐ సినిమాయే ఇందుకు ఉదాహరణ