English | Telugu
దళపతి విజయ్ హీరోగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రూపొందిన సినిమా 'లియో'. ఈ యాక్షన్ థ్రిల్లర్ అక్టోబర్ 19న విడుదల కానుంది. లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ ప్రకటన తర్వాత తమిళనాడుతో పాటు మిగతా చోట్ల కూడా లోకేష్ సినిమాలకు విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. ఇప్పటిదాకా ఆ యూనివర్స్ లో 'ఖైదీ', 'విక్రమ్' సినిమాలు రాగా రెండూ ఘన విజయం సాధించాయి. ముఖ్యంగా గతేడాది వచ్చిన 'విక్రమ్' సంచలన వసూళ్ళతో రికార్డులు సృష్టించింది. అందుకే 'విక్రమ్' తర్వాత లోకేష్ డైరెక్షన్ లో వస్తున్న 'లియో'పై భారీ అంచనాలు ఉన్నాయి.
సినిమా షూటింగ్ సమయంలో నటీనటులు, దర్శకనిర్మాతల మధ్య ఎన్నో విభేదాలు, మరెన్నో అభిప్రాయ భేదాలు వస్తుంటాయి. అయితే వాటన్నింటినీ
కమల్ హాసన్ కూతురిగా సినిమా రంగంలోకి ప్రవేశించి తన అద్భుతమైన నటనతో తెలుగు తమిళ హిందీ భాషల్లో అభిమానులని సంపాదించుకున్న నటి శృతి హాసన్. శృతిహాసన్ కొన్ని రోజులుగా సోషల్ మీడియా లో యాక్టీవ్ గా ఉంది. ఈ నెల 26 దాకా ఆగితే నా అభిమానులతో పాటు అందరికి ఒక గుడ్ న్యూస్ చెప్తానంటూ సోషల్ మీడియాలో ట్వీట్ లు చేస్తూ వస్తుంది.
నందమూరి నట సింహం యువరత్న నందమూరి బాలకృష్ణ నుంచి వస్తున్న తాజా క్రేజీ మిస్సైల్ మూవీ భగవంత్ కేసరి. రేపు ప్రపంచవ్యాప్తంగా విడుదల అవుతున్న ఈ సినిమా కోసం బాలయ్య అభిమానులతో పాటు సినీ అభిమానులు కూడా ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారు.
జూనియర్ ఎన్టీఆర్ 'వార్ 2' సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనున్న సంగతి తెలిసిందే. యష్ రాజ్ ఫిలిమ్స్ స్పై యూనివర్స్ లో భాగంగా రానున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ లో హృతిక్ రోషన్, ఎన్టీఆర్ ప్రధాన పాత్రలు పోషించనున్నారు. 'బ్రహ్మాస్త్ర' ఫేమ్ అయాన్ ముఖర్జీ ఈ చిత్రానికి దర్శకుడు. ఇదిలా ఉంటే తాజాగా ఈ మూవీ షూటింగ్ సైలెంట్ గా ప్రారంభమైంది.
వయసు మీరుతున్నా ఇంకా పెళ్ళి ఆలోచన లేని హీరోలు చాలామంది ఉన్నారు. వారిలో ప్రభాస్ పెళ్ళి గురించి అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఆమె ఎన్నో తెలుగు సినిమాల్లో నటించిన మంచి నటీమణి. 1984వ సంవత్సరంలో చిరంజీవి హీరోగా వచ్చిన ఛాలెంజ్ సినిమాలో చిరంజీవికి రూపాయి ఇచ్చి చిరంజీవి లక్షలు సంపాదించడానికి కారణం అయ్యింది కూడా ఆ నటే.
మాస్ మహారాజా రవితేజ కెరీర్ లో టాప్-5 సినిమాలు ఏవంటే చెప్పడం అంత తేలికైన విషయం కాదు. ఆయన కెరీర్ లో ఎన్నో అద్భుతమైన సినిమాలు ఉన్నాయి. టాప్-5 లో ప్లేస్ కోసం చాలా సినిమాలు పోటీ పడతాయి. కానీ రవితేజ మాత్రం తన కెరీర్ లో టాప్-5 సినిమాలలో 'వెంకీ' ఖచ్చితంగా ఉంటుందని చెబుతున్నారు.
కన్నడ భామ రష్మిక ఏ ముహూర్తాన తెలుగులో ఛలో అనే మూవీ చేసిందో గాని అప్పటినుంచి తెలుగు ప్రేక్షకుల గుండెల్లో రష్మిక చిరస్థాయిగా నిలిచిపోయింది. అలాగే గీత గోవిందం సినిమా తో అగ్ర హీరోయిన్ అనే గుర్తింపుని కూడా పొందింది. ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో అమ్మడు ఫుల్ బిజీగా ఉంది.
విజయ్ దేవరకొండ ఇప్పుడు వరుస బెట్టి సినిమాలు చేస్తున్నాడు. ఒక వైపు పరశురామ్ అండ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్న సినిమా షూటింగ్ ల్లో ఏకధాటిగా పాల్గొంటున్న విజయ్ ఇప్పుడు మరో సినిమా కి పచ్చ జండా ఊపాడు. విజయ్ అభిమానులు ఆనందించే విషయం ఏంటంటే ఆ మూవీ రెగ్యులర్ సినిమాలకి భిన్నంగా ఉండబోతుంది.
వరుస సినిమాలతో టాలీవుడ్ లో తన సత్తా చాటుతున్న నటుడు విశ్వేక్ సేన్ .అతి కొద్ది కాలంలోనే ఎన్నో చిత్రాల్లో నటించి ఎంతో మంది అభిమానులని సంపాదించుకున్నాడు. ఇప్పుడు ఓటిటి వేదికగా కూడా తన సత్తా చాటుతున్నాడు. ప్రముఖ ఓటిటి సంస్థ ఆహా లో ప్రసారమయ్యే ఫ్యామిలీ ధమాకా షో కి విశ్వక్ సేన్ యాంకరింగ్ చేషున్నాడు.
మలయాళ సినీ పరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ నటుడు కుందర జానీ కన్నుమూశారు. 72 ఏళ్ళ జానీ మంగళవారం రాత్రి గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. రాత్రి సమయంలో ఆయనకు ఛాతి నొప్పి రావడంతో వెంటనే కుటుంబ సభ్యులు దగ్గరలోని ఆస్పత్రికి తీసుకెళ్ళగా.. అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు తెలిపినట్లు సమాచారం.
‘బద్రి’ షూటింగ్ సమయంలో పవన్‌కళ్యాణ్, రేణు దేశాయ్‌ల మధ్య ప్రేమ చిగురించడం, దాదాపు తొమ్మిదేళ్ళ తర్వాత 2009లో పెళ్ళి చేసుకోవడం జరిగింది.
తెలుగు ,తమిళ బాషలలో 150 కి పైగా సినిమాల్లో నటించిన నటి సోనా. ఎన్నో సినిమాల్లో ఐటెం సాంగ్స్ అండ్ వాంప్ క్యారక్టర్ లో నటించిన సోనా ఇప్పుడు దర్శకురాలిగా మారి స్మోక్ అనే వెబ్ సిరీస్ ని తెరకేక్కించింది. స్మోక్ కి సంబందించిన ప్రమోషన్స్ లో బాగంగా ఆమె తన సినీ జర్నీ కి సంబంధించిన కొన్ని విషయాలని మీడియా తో పంచుకుంది.
కృష్ణగాడి వీర ప్రేమగాధ చిత్రంతో హీరోయిన్గా పరిచయమైన మెహరీన్ మహానుభావుడు, రాజా ది గ్రేట్, ఎఫ్2, ఎంత మంచివాడవురా, ఎఫ్3, జవాన్..