కొడుకు పెళ్ళికి పవన్ కళ్యాణ్ వెళ్తాడా!
మెగా కుటుంబంలో పెళ్లి సందడి మొదలయింది. ఇటీవలే వరుణ్,లావణ్యల నిశ్చితార్థం అత్యంత వైభవంగా జరగడం తో పాటు ఆల్రెడీ ఫ్రీ వెడ్డింగ్ సెలెబ్రేషన్స్ కూడా స్టార్ట్ అయ్యాయి.నెక్స్ట్ మంత్ ఇటలీలో మెగా కుటుంబ సభ్యులతో పాటు కొంత మంది సన్నిహితుల మధ్య వరుణ్,లావణ్య ల పెళ్లి ఇటలీలో జరగనుంది.