English | Telugu

హాట్ పిక్ తో హీట్ పుట్టిస్తున్న రష్మిక

కన్నడ భామ రష్మిక ఏ ముహూర్తాన తెలుగులో ఛలో అనే మూవీ చేసిందో గాని అప్పటినుంచి తెలుగు ప్రేక్షకుల గుండెల్లో రష్మిక చిరస్థాయిగా నిలిచిపోయింది. అలాగే గీత గోవిందం సినిమాతో అగ్ర హీరోయిన్ అనే గుర్తింపుని కూడా పొందింది. ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో అమ్మడు ఫుల్ బిజీగా ఉంది. ఇప్పుడు సోషల్ మీడియాలో రష్మిక పోస్ట్ చేసిన పిక్పీక్ లెవెల్లో తన అభిమానులతో పాటు సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి.

సోషల్ మీడియా ద్వారా కూడా తమ అభిమానులకి దగ్గరగా ఉండే అతి తక్కువ మంది హీరోయిన్లలో రష్మిక ఒకరు. ఎప్పటికప్పుడు తన మూవీ విషయాలతో పాటు తన పర్సనల్ విషయాలని కూడా రష్మిక సోషల్ మీడియా వేదికగా తన అభిమానులతో పంచుకుంటుంది. తాజాగా రష్మిక తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లో తన పిక్ని పోస్ట్ చేసింది. ఆ పిక్ అలాంటి ఇలాంటి పిక్ కాదు. బ్లాక్ డ్రెస్ లో తన ఎద అందాలని చూపిస్తు తను చూసే చూపు ఒక రేంజ్ లో ఉంది. ఇప్పుడు ఆ పిక్ చూసిన వాళ్ళందరూ రష్మిక అందానికి ముగ్ధులయ్యిపోతున్నారు. కానీ ఇక్కడ ఇంకో కొసమెరుపు ఏంటంటే తన ఇన్స్టాగ్రామ్ లో ఉన్న తన ఫోటో ఎప్పుడో పాతదని తన స్టాఫ్ వాటిని ఇప్పుడు పోస్ట్ చేసారని రష్మిక చెప్పడం గమనార్హం.
ఏది ఏమైనా రష్మిక పిక్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది. రష్మిక సినిమా కెరీర్ ఇప్పుడు ఫుల్ బిజీ గా ఉంది. కొంచెంకూడా రెస్ట్ లేకుండా హైదరాబాద్ ,ముంబై తిరుగుతు ఉంది. హిందీలో రణబీర్ కపూర్ సరసన యానిమల్ మూవీ అండ్ అల్లు అర్జున్ తో పుష్ప-2 సినిమాల షూటింగ్ ల్లో రష్మిక ఏకధాటిగా పాల్గొంటుంది. త్వరలోనే యానిమల్ సినిమా విడుదలకి సిద్ధంగా ఉంది. ఈ మూవీ లో రష్మిక ముద్దు సన్నివేశంలో కూడా నటించింది.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .