‘సలార్’కి ఆ నిర్మాతలు భయపడ్డారు.. అందుకే అలా చేశారు!
ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో రూపొందిన ‘సలార్’ చిత్రం ఎంతో మంది హీరోలను, నిర్మాతలను భయపెట్టిన మాట వాస్తవం. ఎలాగంటే.. మొదట ఈ సినిమాను సెప్టెంబర్ 28న రిలీజ్ చెయ్యాలని భావించారు మేకర్స్. అయితే పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ పూర్తి కాకపోవడం