English | Telugu
ఒకప్పుడు సినీ ప్రముఖులు ఏదైనా సినిమా గురించి అద్భుతంగా ఉందని, ప్రతి ఒక్కరూ చూడాల్సిన సినిమా అని చెబితే ప్రేక్షకులు నమ్మేవారు. వారిపై ఉన్న అభిమానం కొద్దీ వారి మాటను తీసి పారెయ్యకుండా సినిమాను చూసేవారు. కానీ,
డిసెంబర్1..ఈ డేట్ ఇప్పుడు ఇండియన్ సినిమా హిస్టరీ లో చిరస్థాయిగా నిలిచిపోనుంది. ఈ డేట్ లో విడుదలైన యానిమల్ ఇప్పుడు సరికొత్త రికార్డుల దిశగా దూసుకుపోతుంది.కేవలం మూడంటే మూడు రోజుల్లో యానిమల్ సాధించిన కలెక్షన్స్ ఇప్పుడు టాక్ అఫ్ ది పాన్ ఇండియాగా మారాయి.
అందరి హీరోల అభిమానులు ఇష్టపడే అతికొద్ది మంది హీరోలలో వెంకటేష్, రవితేజ ముందు వరుసలో ఉంటారు. అలాంటిది ఈ ఇద్దరు కలిసి మల్టీస్టారర్ చేస్తే ఎలా ఉంటుంది. ప్రేక్షకులు సినిమా చూడటానికి క్యూ కడతారు. త్వరలోనే అలాంటి రోజు రాబోతుందని తెలుస్తోంది.
నాచురల్ స్టార్ నాని నుంచి వస్తున్న తాజా చిత్రం హాయ్ నాన్న. డిసెంబర్ 7 న వరల్డ్ వైడ్ గా విడుదల అవుతున్న ఈ మూవీకి సంబంధించిన ప్రమోషన్స్ లో నాని ఫుల్ బిజీ గా ఉన్నాడు. పలు ఛానల్స్ కి వరుసగా ఇంటర్వ్యూ లు ఇస్తున్న నాని తాజాగా ఒక ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో మెగాస్టార్ చిరంజీవి పై కొన్ని కీలక వ్యాఖ్యలు చేయడం టాక్ అఫ్ ది ఇండస్ట్రీ అయ్యింది.
ఇటీవల 'భగవంత్ కేసరి'తో ఘన విజయాన్ని అందుకున్న నటసింహం నందమూరి బాలకృష్ణ తన తదుపరి సినిమాని బాబీ కొల్లి డైరెక్షన్ లో చేస్తున్న సంగతి తెలిసిందే. బాలయ్య కెరీర్ లో 109 సినిమాగా రూపొందుతోన్న ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తోంది. ఈ యాక్షన్ డ్రామా షూటింగ్ రీసెంట్ గా ప్రారంభమైంది. ఈ మూవీ తదుపరి షెడ్యూల్ అనంతపురంలో జరగనున్నట్లు తెలుస్తోంది.
తాజాగా తెలుగు చలన చిత్ర పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ నటుడు చంద్ర మోహన్ గారి మరణం నుంచి చిత్ర పరిశ్రమ ఇంకా కోలుకోక ముందే ఎన్నో వైవిధ్యమైన చిత్రాలని ప్రేక్షకులకి అందించిన నిర్మాత మరణించడం తెలుగు చిత్ర పరిశ్రమని షాక్ కి గురి చేసింది.
తెలుగు సినిమా పరిశ్రమలో ఎప్పటినుంచో క్యారెక్టర్ రోల్స్ చేస్తు తన కంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపుని తెచ్చుకున్న నటి సురేఖ వాణి. ఈ మధ్య సినిమాలు తగ్గినా కూడా తన కూతురు సుప్రీతతో కలిసి సోషల్ మీడియాలో మాత్రం రకరకాల రీల్స్ చేస్తు లేటు వయసులోను చిచ్చరపిడుగుల చెలరేగుతు దట్ ఈజ్ సురేఖ వాణి అని అందరు అనుకునేలా చేస్తుంది.
బుల్లితెరను వదిలి సిల్వర్‌స్క్రీన్‌పై సందడి చేస్తున్న అనసూయ ఇప్పుడు నటిగా బిజీ అయిపోయింది. రంగస్థలం, పుష్ప, క్షణం వంటి సినిమాల్లో ఆమె చేసిన క్యారెక్టర్లకు
ఈమధ్యకాలంలో ఎంతో హైప్ తెచ్చుకున్న సినిమా ‘సలార్’. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, కెజిఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో ఈ సినిమా రూపొందుతుండడంతో సినిమాకి భారీ హైప్ వచ్చింది. డిసెంబర్ 1న విడుదలైన ఈ సినిమా ట్రైలర్ 24 గంటల్లో
నాని లేటెస్ట్ మూవీ ‘హాయ్ నాన్న’. శౌర్యువ్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా డిసెంబర్ 7న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమాలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్గా నటించింది
కొన్నిరోజుల క్రితం వచ్చిన డీప్ ఫేక్ వీడియో వల్ల రష్మిక ఎంత బాధపడిరదో తెలీదుగానీ, సినీ ప్రముఖులు, నెటిజన్లు, ఆమె అభిమానులు మాత్రం చాలా బాధపడ్డారు.
రణబీర్ కపూర్, రష్మిక జంటగా సందీప్‌రెడ్డి వంగ దర్శకత్వంలో రూపొందిన పాన్ ఇండియా మూవీ ‘యానిమల్’. డిసెంబర్ 1న విడుదలైన ఈ సినిమా అందరి అంచనాలను
కోలీవుడ్ సీనియర్ నటుడు, డిఎండికె అధ్యక్షుడు విజయ్‌కాంత్ అస్వస్థత కారణంగా గతనెల హాస్పిటల్లో చేర్పించిన విషయం తెలిసిందే. వివిధ ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన పరిస్థితి విషమించడంతో హాస్పిటల్‌కి తరలించారు.
అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్లో రూపొందుతున్న ‘పుష్ప2’ చిత్రం షూటింగ్ డిసెంబర్ రెండో వారానికి వాయిదా పడిరది. ఇటీవల రామోజీ ఫిల్మ్
నాచురల్ స్టార్ నాని హీరోగా వస్తున్న తాజా చిత్రం హాయ్ నాన్న. ఈ మూవీ కోసం నాని ఫ్యాన్స్ ఎంతగా ఎదురు చూస్తున్నారో ప్రేక్షకులు కూడా అంతే ఇదిగా ఎదురు చూస్తున్నారు. మొదటి నుంచి సైలెంట్ గా వచ్చి బిగ్గెస్ట్ హిట్ కొట్టడం నాని స్టైల్..