రాజ్‌తరుణ్ వద్దకు క్యూకడుతున్న అమ్మాయిలు...!
రూమర్స్‌కు, సినీ పరిశ్రమకు అవినాభావ సంబంధం ఉంది. టీవీ ఛానెళ్లు, మ్యాగజైన్లు జనం నోళ్లలో నానాలంటే వాళ్లకు కనిపించే మొదటి దారి రూమర్స్. పలానా హీరోయిన్..హీరోతో క్లోజ్‌గా ఉంటుందనో, ఆ హీరోయిన్, దర్శకుడితో చెట్టాపట్టాలు