English | Telugu
ఈమధ్య వరుస సినిమాలతో దూసుకుపోతోంది లావణ్య త్రిపాఠి. అటు నాగార్జున లాంటి సీనియర్ మోస్ట్ హీరోలతో నటిస్తూనే...ఇటు శిరీష్ లాంటి జూనియర్లతోనూ జోడీ కట్టేస్తోంది
హీరోగా కెరీర్ మొదలెట్టింది మొదలు.. ఇప్పటివరకూ అన్నీ మాస్ సినిమాలు చేసుకుంటూ వచ్చాడు ఎన్టీయార్. ఒక్క "నాన్నకు ప్రేమతో" తప్పితే ఎన్టీయార్ కెరీర్ లో చెప్పుకోదగ్గ వైవిధమైన చిత్రం అంటూ ఏదీ ఉండదు
మెగా హీరోల్లో అందరూ మంచి `మాట`గాళ్లే. చిరు మాట్లాడుతుంటే ఆ స్పీచ్ ఎలాగున్నా సరే, ఫ్యాన్స్కి మాత్రం బాగుంటుంది. పవన్ మైకు పట్టుకొంటే ఆయనకెలా ఉన్నా, ఫ్యాన్స్కి పూనకం వచ్చేస్తుంది. బన్నీ అయితే... స్క్రిప్టు
"ఏ ఎదవ పని చేసినా ఆడ్ని కాపాడడానికి వాడి వెనకాల ఓ బ్యాడ్ ఫాదర్ ఉన్నాడని చెప్పాడట, మా ఫ్యామాలీని కాపాడడానికి కూడా నాలాంటి బ్యాడ్ సన్ ఒకడున్నాడు. బ్యాడ్ అంటే నీలా కాదు అదో రకం"
సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ వెనుక పరుగు అనేది కొన్ని దశాబ్ధాలుగా జరుగుతున్నదే. సో, "పెళ్ళిచూపులు" చిత్రంతో సూపర్ హిట్ అందుకొన్న తరుణ్ భాస్కర్ వెనుక దర్శకనిర్మాతలు
కాంబినేషన్ రాసుకొనే దర్శకులు కొందరు, కథ రాసుకొన్నాక దానికి తగ్గ కాంబినేషన్ సెట్ చేసుకోగలిగే దిట్టలు ఇంకొందరు. ఈ రెండో కోవకు చెందిన దర్శకుడు కొరటాల శివ
హాలీవుడ్, బాలీవుడ్ లలో అంటే పెళ్ళయక కూడా బికినీలు వేసేసుకోని హాట్ హాట్ గా కనిపిస్తూ హల్ చల్ చేయడం కామన్. కానీ..
చిరంజీవి150వ సినిమాలో కథానాయిక ఎవరన్నది ఇంత వరకూ తేలలేదు. అనుష్క, నయనతార పేర్లు కొంత కాలం వినిపించాయి. కాని సెట్ కాలేదు. ఇప్పుడు డెడ్ లైన్ దగ్గర పడుతోంది
మురుగదాస్ దర్శకత్వంలో మహేష్ నటించబోయే సినిమాలో మనోడు ఏదో కొత్త లుక్ ట్రై చేస్తున్నట్లు వార్తలు వచ్చిన విషయం వినే ఉంటారు కదా. బాబు గెడ్డం పెంచి డిఫరెంట్ లుక్ ఏదో ట్రై చేస్తున్నాడట
కథానాయికగా పదేళ్ళ అనుభవం, బోలెడు మంది బడా బాబులతో సత్సంబంధాలు ఉన్న నటీమణి త్రిష. అయితే.. ఆ పదేళ్ళ అనుభవం కానీ.. తనకున్న పరిచయాలు కానీ త్రిషను మోసపోకుండా కాపాడలేకపోయాయి
కెరీర్ ప్రారంభంలో కాస్త అసభ్యకరమైన చిత్రాల్లో నటించినప్పటికీ.. కొంచెం పేరు వచ్చాక మాత్రం అభినయానికి ప్రాధాన్యత ఉన్న సినిమాల్లో నటిస్తూ కథానాయికగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకొన్న అమలాపాల్
హీరోయిన్ గా పేరు రాకముందు ఎలాంటి, ఏ తరహా పాత్రనైనా చేసేయాల్సిందే కానీ.. ఒక్కసారి హీరోయిన్ గా పేరొచ్చాక మాత్రం చాలా జాగ్రత్తగా అడుగులు వేయాలి
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు ముందునుంచీ ఎందుకో తమిళ దర్శకులంటే అమితమైన అభిమానం. ఆ అభిమానంతోనే పీక్ టైమ్స్ లో తమిళ తంబిలను నమ్మి వారికి ఆఫర్లు ఇచ్చాడు
తొలుత చిన్న బడ్జెట్ సినిమాలు చేసుకుంటూ వచ్చి.. అనంతరం మహేష్ బాబుతో "బిజినెస్ మ్యాన్", నాగార్జునతో "ఢమరుకం" లాంటి భారీ బడ్జెట్ సినిమాల్ని రూపొందించే స్థాయికి చేరుకొన్న ఆర్.ఆర్.మూవీ మేకర్స్ సంస్థ
బాలీవుడ్ మొదలుకొని కోలీవుడ్, సాండల్ వుడ్ ఇలా అన్నీ వుడ్ లు పరిశీలించిన తర్వాత చివరాఖరికి మన టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ కాజల్ ను ఫైనల్ చేశారట