పెళ్ళీడుకొచ్చాను నమ్మండి: అఖిల్
అక్కినేని నటవారసుడు అఖిల్ సినిమాల్లో హీరోగా నిలదొక్కుకోవడానికంటే ముందే ఒకమ్మాయిని ప్రేమించి, ఆ అమ్మాయితో తన ప్రేమ వ్యవహారాన్ని తల్లిదండ్రులకు చెప్పడంతోపాటు వారి ఆంగీకారాన్ని సైతం పొంది విపరీతమైన పబ్లిసిటీ సంపాదించుకొన్నాడు