ప్లానింగ్ లేకపోతే ఎలా చైతూ...?
సినిమలేదో వరుసగా చేసుకొంటూ పోతున్నాడు గానీ, కెరీర్ పరంగా పక్కా ప్లానింగ్ లేకుండా పోయింది నాగచైతన్యకి. ఏ సినిమాని ఎప్పుడు రిలీజ్ చేయాలి? సినిమా సినిమాకీ మధ్య గ్యాప్ ని ఎలా ఫిల్ చేయాలి అనే విషయంలో కనీసం దృష్టి పెట్టడం లేదు. దానికి మరో