ఆ హీరోయిన్ ప్రభాస్‌ని తిట్టిందా?
ప్రభాస్ పక్కన నటించిన హీరోయిన్లను ఎవరినైనా అడగండి.. ప్రభాస్ అంటే ఏమిటో చెబుతారు. అతనో జెంటిట్మెన్ అని కొందరు, హీమాన్ అని కొందరు, సైలెంట్ అని కొందరు ఇలా సర్టిఫికెట్ల మీద సర్టిఫికెట్లు ఇచ్చేస్తుంటారు. ప్రభాస్