హిందువుల పండుగని అవమానించిన స్టార్ డైరెక్టర్..కేసులు నమోదు
ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఎన్నో హిట్ సాంగ్స్ కి కొరియోగ్రాఫ్ ని అందించిన స్టార్ కొరియోగ్రాఫర్ 'ఫరా ఖాన్'(Farah Khan)దర్శకురాలిగా కూడా 'మే హూ నా,ఓం శాంతి ఓం,తీస్ మార్ ఖాన్,హ్యాపీ న్యూ ఇయర్ వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలని ప్రేక్షకులకి అందించింది.వీటిల్లో 'తీస్ మార్ ఖాన్' తప్ప మూడు చిత్రాల్లో కూడా బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్(Sharukh Khan)నే హీరో.దీన్ని బట్టి 'ఫరా ఖాన్' రేంజ్ ని అర్ధం చేసుకోవచ్చు.నటిగా,నిర్మాతగాను ఇండియన్ సినిమాకి ఎన్నో సేవలు చేస్తు వస్తుంది.